రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ తో కలిసి లైగర్ ని తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. సాహారవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు లో విడుదల కానుంది. ఇక ఈ సినిమా తరువాత వేసుకుమార్ తో ఒక సినిమా ప్లాన్ చేసిన విజయ్. దాంతో పాటు శివ నిర్వాణ దర్శకత్వంలో కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మేకర్స్ పూర్తి చేసేశారట. లైగర్ షూటింగ్ కావడం .. నెక్స్ట్ ఈ…