నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ZEE5 మరియు ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించిన లో రిలీజ్ కానున్న వికటకవి డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి దీనికి దర్శకత్వం వహించారు. ఈ పీరియాడిక్ సిరీస్ గురించి దర్శకుడు ప్రదీప్ మద్దాలి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. * వికటకవి’ ప్రయాణం ఎలా మొదలైంది? – ప్రశాంత్ వర్మగారితో అ!, కల్కి సినిమాలకు వర్క్ చేసిన రైటర్ తేజ దేశ్‌రాజ్ రాసుకున్న కథ. నేను ఓసారి కలుసుకున్నప్పుడు…
Sarvam Sakthi Mayam Director Pradeep Maddali Interview: సత్యదేవ్ హీరోగా ’47 డేస్’ అనే థ్రిల్లర్ ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన ప్రదీప్ మద్దాలి తన రెండో ప్రాజెక్ట్ గా ‘సర్వం శక్తి మయం’ అనే సిరీస్ ను డైరెక్ట్ చేశారు. ఆహాలో విడుదల అయిన ఈ 10 ఎపిసోడ్ల సిరీస్ శక్తి పీఠాలు, హిందూ మతంలోని విశిష్ఠతను తెలియజేసే విధంగా ఆసక్తికరంగా తెరకెక్కించారు. కథ అందించిన బివిఎస్ రవి క్రియేటర్ గా వ్యవహరించగా ప్రదీప్…