కోలీవుడ్ దర్శకుడు పి. వాసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హర్రర్ సినిమాలైనా, భక్తి సినిమాలైనా ఆయనకు కొట్టిన పిండి. ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన చంద్రముఖి సినిమాను ఏ తెలుగు ప్రేక్షకుడు మర్చిపోలేడు. సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార జంటగా జ్యోతిక, ప్రభు కీలక పాత్రలో నటించిన ఈ సినిమా అఖండ విజయాన్ని అందుకొని రజినీ, ప్రభు, జ్యోతిక కెరీర్ లో బిగ్గెస్ట్ హాట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా…
సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నెక్స్ట్ మూవీ గురించి చాలా కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. 2021లో తన రెండు సినిమాలు ఉండబోతున్నాయని అనుష్క సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. కానీ ఈ ఏడాది చివరికి వచ్చినా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో వారికి నిరాశే ఎదురయ్యింది. అయితే తాజా సమాచారం ప్రకారం అనుష్క నెక్స్ట్ మూవీ క్రేజీ హారర్ సీక్వెల్. 2005లో విడుదలై థియేటర్లలో ప్రేక్షకులను థ్రిల్ చేసిన “చంద్రముఖి” చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న…