టాలీవుడ్ సీనియర్ నిర్మాత ఎంఎస్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు నిర్మాతగా పలు సూపర్ హిట్ చిత్రాలను అందించిన రాజు ప్రస్తుతం డైరెక్టర్ గా మారారు. ఇక ఈ మధ్య డర్టీ హరి పేరుతో ఒక రొమాంటిక్ సినిమా తీసి విమర్శకుల ప్రసంశలు అందుకున్న ఈ డైరెక్టర్ తాజాగా 7 డేస్ 6 నైట్స్ అంటూ మరో రొమాంటిక్ సినిమాకు శ్రీకారం చుట్టారు. సుమంత్ అశ్విన్ ,మెహర్ చాహల్, రోహన్, క్రితికా శెట్టి…
ఎంఎస్ రాజు నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఆయన దర్శకత్వంలో గత ఏడాది తెరకెక్కిన ‘డర్టీ హరి’తో భారీ విజయం అందుకున్నారు. మే 10 (సోమవారం) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా దర్శకుడిగా ఎంఎస్ రాజు తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ఎంఎస్ రాజు దర్శకత్వంలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై రూపొందుతునన్ న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘7 డేస్ 6 నైట్స్’. వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి…