సినిమా పరిశ్రమలోఒక్క ప్లాప్ కూడా లేకుండా సినిమా చేయడం అనేది సవాల్ తో కూడుకున్న పని. కానీ ఓ దర్శకుడు మాత్రం డైరెక్షన్ స్టార్ట్ చేసిన నాలుగేళ్లలో 7 సినిమాలు చేసినా ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా దూసుకెళ్తున్నాడు. పరాజయం అనే పదాన్నీ దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా జైత్రయాత్ర సాగిస్తున్నాడు. అతడెవరో కాదు ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న లోకేష్ కనగరాజ్. Also Read : Preity : టాలీవుడ్ కు దూరంగా.. కోలీవుడ్.. మాలివుడ్ లో…
తమిళ్ లో ఇప్పుడు స్టార్ దర్శకుడు మరో మాట లేకుండా చెప్పే పేరు లోకేష్ కనకరాజ్. ఖైదీ, విక్రమ్, మాస్టర్, లియో సినిమాలతో అగ్ర దర్శకుడిగా మారాడు. మనోడితో సినిమాలు చేసేందుకు ఎగబడుతున్నారు స్టార్ హీరోలు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ‘కూలీ’ సినిమాను తెరకెక్కించాడు. ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా వస్తున్నఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నెల 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. Also Read…
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన లేటెస్ట్ మూవీ లియో సినిమా త్వరలోనే విడుదల కానుంది.. ఈమేరకు దర్శకుడు లోకేష్ కనకరాజ్ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. మెట్ల మార్గం ద్వారా కాలినడక ఆయన తిరుమల చేరుకున్నారు. నిన్న రాత్రి తన టీమ్‌తో కలిసి కాలినడకన ఏడుకొండలు ఎక్కారు.. ఇందుకు సంబందించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ వీడియోలో లియో టీమ్‌లోని సభ్యులంతా తిరుమల తిరుపతి దేవస్థానం అందించిన చేతికర్రలతో…