రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగు సామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది వారియర్. శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం రేపు (జూలై 14) తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ కానుంది.
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, కృతిశెట్టి జంటగా కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ది వారియర్'. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు తమిళ్ భాషల్లో జూలై 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది.