‘స్త్రీ’ సినిమాతో సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్. అప్పటి వరకు సాఫ్ట్ క్యాకెక్టర్‌లతో అలరించిన ఈ ముద్దుగుమ్మ, ఒక్కసారిగా హారర్ చిత్రం తో ఆకట్టుకుంది. ఇందులో భాగంగా చాలా రోజులుగా ‘చావా’ ఫేమ్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో శ్రద్ధ నటిస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే.. Also Read : Akanda2 : యూఎస్‌లో ‘అఖండ 2’ టార్గెట్ ఎంతో తెలుసా.. తాజాగా ఈ ప్రాజెక్టు…
బాలీవుడ్ నుండి రీసెంట్‌గా విడుదలైన ‘ఛావా’ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో మనకు తెలిసిందే. శివాజీ మహారాజ్ తనయుడు, ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం, మన పూర్వీకుల గొప్పతనాన్ని, భారత వీరుల శౌర్య పరాక్రమాలను కళ్లకు కట్టినట్లుగా చూపెట్టింది. దీంతో ఈ చరిత్ర తెలుసుకునేందుకు పిల్లలు, పెద్దలు ఉత్సాహం చూపిస్తున్నారు.ఈ పరిణామాలతో ‘ఛావా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అయితే తెలుగు ఆడియన్స్ డిమాండ్ మేరకు,…