Did Director Krish Walked out from Harihara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఆయన తన జనసేన ను టీడీపీ బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పాటు చేసి ఏపీ ఎన్నికల్లో బరిలోకి దిగారు, పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఆ సంగతి అలా ఉంచితే ఆయన చాలా కాలం క్రితమే ప్రారంభించిన హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడు పూర్తవుతుంది?…
Harihara Veera Mallu Team Gives an Update:పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు అనే సినిమా 2020 వ సంవత్సరంలో ప్రారంభమైంది. క్రిష్ దర్శకత్వంలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఈ సినిమాని ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక బందిపోటు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. పలు కారణాల వల్ల సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తూ ఉండడంతో డైరెక్టర్ క్రిష్…