యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో మిర్చి ఎప్పుడూ ప్రత్యేకమే. కొరటాల శివ దర్శకుడిగా పరిచయమైనా ఈ సినిమా అటు ప్రభాస్ కి, ఇటు కొరటాలకు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత కొరటాల అపజయాలను ఎరుగని దర్శకుడిగా ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నారు. ఇక తాజగా ఈ కాంబో రిపీట్ కానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈ వార్తలకు కారణం కూడా లేకపోలేదు. ఇటీవల ప్రభాస్ తో కొరటాల శివ…