యంగ్ హీరో శర్వానంద్ నటిస్టున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా.. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్. రాక్ స్టార్ దేవీ శ్ర�
హీరో శర్వానంద్, డైరెక్టర్ కిశోర్ తిరుమల ఫస్ట్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. తొలిసారి శర్వానంద్ సరసన నాయికగా నటిస్తోంది రశ్మికా మందణ్ణ. అంతేకాదు… కిశోర్ తిరుమల డైరెక్షన్ లో ఆమె నటించడం కూడా ఇదే మొదటిసారి. మంగళవారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలైం�