Ravi Babu : రవిబాబు నటుడిగానే కాకుండా డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆయన సినిమాలతో కొన్ని సార్లు కాంట్రవర్సీల్లో కూడా ఇరుక్కున్నాడు. తాజాగా ఆయన తన సినిమా విషయంలో జరిగిన ఓ వివాదం గురించి స్పందించారు. ఆయన డైరెక్షన్ లో వచ్చిన అవును సినిమా మంచి హిట్ అయింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హీరోయిన్ ను ఏనుగు పట్టుకున్నట్టు చూపించే పోస్టర్ ను రిలీజ్ చేశా. సినిమా చూసిన తర్వాత…