ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ సినిమాలో నటిస్తున్న రామ్.. ఈ సినిమా తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో యాక్షన్ ఫిల్మ్ ను పట్టాలెక్కించనున్నాడు. ఇక ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. మొట్టమొదటిసారిగా రామ్ పోతినేని పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా ఈ సినిమా…