‘వంగవీటి, జార్జిరెడ్డి’ చిత్రాలతో బయోపిక్స్ హీరోగా టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్నాడు సందీప్ మాధవ్. అతని తాజా చిత్రం ‘గంధర్వ’. గాయత్రి సురేశ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై నిర్మించగా ఎస్ కె ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సమర్పిస్తోంది. ఇక ఈ సినిమాలో శీతల్, సాయి కుమార్, పోసాని, బాబు మోహన్ , సురేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా నుంచి…