మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో ఓ భారీ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన మేకర్స్ దీనిని పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే కొన్నిరోజుల క్రితం శంకర్ పలు వివాదాలలో ఇరుక్కోవడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా ? లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. కానీ ఇటీవల రామ్ చరణ్ నిర్మాత దిల్ రాజు తో కలిసి శంకర్ ను…