“ఆర్‌సి 15” కోసం శంకర్ కు భారీ పారితోషికం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో ఓ భారీ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన మేకర్స్ దీనిని పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే కొన్నిరోజుల క్రితం శంకర్ పలు వివాదాలలో ఇరుక్కోవడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా ? లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. కానీ ఇటీవల రామ్ చరణ్ నిర్మాత దిల్ రాజు తో కలిసి శంకర్ ను కలవడం, ఆ తరువాత త్వరలోనే అప్డేట్ ను ఇస్తామని ప్రకటించడంతో ఆ సందేహాలన్నీ పటాపంచలైపోయాయి. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్ కు శంకర్ పారితోషికం విషయంపై ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది.
Read Also : “షేమ్ లెస్ లేడీ” కియారాపై ట్రోలింగ్…!!
Also Read
ఆయన ఈ చిత్రానికి దాదాపు 40 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తాజాగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు కానీ శంకర్ మాత్రం దేశవ్యాప్తంగా ఉన్న అద్భుతమైన అతి తక్కువ మంది దర్శకుల జాబితాలో ఒకరు. కాబట్టి ఆయన పారితోషికం అంత పుచ్చుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక నిర్మాత దిల్ రాజు కూడా ఈ మూవీ విజయవంతం అవుతుందని నమ్మడంతో ఆయనకు అడిగినంత చెల్లించడానికి సుముఖంగానే ఉన్నారట. ప్రస్తుతం రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్ కాబట్టి ఆయనకు కూడా భారీగానే పారితోషికం ముట్టజెప్పే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Sai Pallavi in Kalki 2: కల్కి 2లో దీపికా పదుకొనే స్థానంలో సాయి పల్లవి..?
-
CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
-
Harassment: గురూజీ వలలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్ల ద్వారానే..
-
AP Municipal Elections 2026: సీట్ల సర్దుబాటుపై ఎన్డీఏ కీలక భేటీ.. 40 శాతం వాటా కోరుతున్న జనసేన!
-
The Raja Saab : సంక్రాంతి విలన్.. రాజా సాబ్ పోస్ట్ మార్టం ఫెయిల్?
ట్రెండింగ్
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!