Dipika Kakar Gets Scammed in Online Delivery Scam: ససురాల్ సిమర్ కా సీరియల్ ద్వారా నటిగా పాపులారిటీ తెచుకున్న దీపికా కాకర్ ఒక స్కామ్ బారిన పడింది. ఈ విషయాన్ని నటి తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అంతేకాక అలాంటి మోసాలను ఎలా నివారించాలో కూడా చెప్పుకొచ్చింది. ఆన్‌లైన్ డెలివరీ విషయంలో దీపికా కాకర్‌కి ఈ స్కామ్ జరిగింది. తన ఇంటికి డెలివరీ చేయడానికి పార్శిల్ అందిందని దీపిక చెప్పుకొచ్చింది. దానిని తీసుకుని…