Dinesh Karthik Is a Batting Coach for RCB in IPL 2025: ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్ కోచ్ అవతారం ఎత్తనున్నాడు. ఐపీఎల్ ప్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మెన్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. అంతేకాదు ఆర్‌సీబీ మెంటార్‌గా కూడా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని ఆర్‌సీబీ ప్రాంచైజీ తన ఎక్స్ వేదికగా తెలిపింది. ఐపీఎల్ 2025లో దినేశ్ కార్తీక్ కొత్త విధుల్లో చేరతాడని…
Dinesh Karthik Hits longest six in IPL 2024: ఐపీఎల్ 2024లో భాగంగా సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ దినేశ్ కార్తీక్ రెచ్చిపోయాడు. 35 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో ఏకంగా 83 పరుగులు చేశాడు. 38 సంవత్సరాల వయస్సులో డీకే వీరవిహారం చేసి.. కొద్దిసేపు సన్‌రైజర్స్ జట్టును వణికించాడు. సన్‌రైజర్స్ గెలుపు ఖాయమని అందరూ అనుకుంటున్న సమయంలో కార్తీక్ వరుస సిక్సర్లతో ఆర్‌సీబీ అభిమానుల్లో ఆశలు…
Fans Hails Dinesh Karthik after Heroics In RCB vs SRH Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో టీమిండియా వెటరన్ బ్యాటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ చెలరేగుతున్నాడు. లేటు వయస్సులో తుపాన్ ఇన్నింగ్స్‌లు ఆడి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇటీవల ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన డీకే.. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన…