Dinesh Karthik’s All-Time India XI : 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత మాజీ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ దినేష్ కార్తీక్ తన ఆల్‌టైమ్ ఇండియా ఎలెవన్‌ను ప్రకటించాడు. మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారత ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేశాడు. భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన ఏకైక కెప్టెన్ అయిన ఎంఎస్ ధోనీకి జట్టులో డీకే చోటివ్వకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. తన జట్టుకు వికెట్ కీపర్‌గా మాజీ…