గద్దలకొండ గణేష్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి తెలుగు తెరపై మెరిసింది ‘డింపుల్ హయతి’. తన డాన్స్ అండ్ గ్లామర్ తో స్పెషల్ సాంగ్ తోనే యూత్ కి బాగా కనెక్ట్ అయిన ఈ తెలుగు అమ్మాయి… అక్కడి నుంచి వెంటనే హీరోయిన్ అయిపొయింది. స్పెషల్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ చేసే వాళ్లు హీరోయిన్ అవ్వాలి అంటే చాలా టైమ్ పడుతుంది కానీ డింపుల్ చాలా త్వరగా హీరోయిన్ ట్రాక్ ఎక్కేసింది. ఖిలాడీ, రామబాణం లాంటి సినిమాల్లో…