ఖిలాడీ, రామబాణం సినిమాలలో హీరోయిన్ గా నటించిన డింపుల్ హయతి సినిమాల కంటే కూడా బయట వివాదాలలో ఏక్కువ క్రేజ్ తెచ్చుకుంది. ఆ మధ్య కర్నాటక IPSతో వివాదం విషయంలో రచ్చ రచ్చ చేసింది డింపుల్. ఇక నిన్న మరో వివాదంలో హీరోయిన్ హయతి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తన ఇంట్లో పని చేస్తున్న పని వాళ్ళని ఉన్నపలంగా బయటికి గెంటేసింది డింపుల్ హయతి. డింపుల్ హయతి ఇంట్లో పని చేసేందుకు ఒడిస్సా నుంచి…
గత కొన్ని రోజులుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో, తెలుగు మీడియాలో వినిపిస్తున్న పేరు డింపుల్ హయాతి. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో వివాదంతో వార్తల్లో నిలిచిన ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పోలీసులు డింపుల్ పైన కేసు కూడా ఫైల్ చేసారు. ఇలాంటి సమయంలో ఉత్కంఠకి తెర లేపుతూ డింపుల్ ఇంట్లోకి ఇద్దరు అపరిచితులు ప్రవేశించారు. హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో ఉంటున్న డింపుల్ హయతి ఇంట్లోకి గురువారం ఓ అబ్బాయి అమ్మాయి ప్రవేశించారు.…
Dimple Hayathi: టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతి వివాదం గురించి అందరికి తెల్సిందే. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కు డింపుల్ కు మధ్య మొదలైన కారు పార్కింగ్ గొడవ రోజు రోజుకు వివాదస్పదమవుతుంది. డింపుల్, రాహుల్ ఒకే అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. రాహుల్ హెగ్డే అధికారిక వాహనాన్ని పార్కింగ్ ఏరియాలో ఆమె కాలితో తన్నిందని రాహుల్ డ్రైవర్ చేతన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.