Oka Parvathi Iddaru Devadasulu: టాలీవుడ్ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలతో వచ్చే భారీ బడ్జెట్ సినిమాలు ఎంత క్రేజ్ సంపాదిస్తాయో, అదే తరహా ఉత్సాహాన్ని కొన్నిసార్లు చిన్న సినిమాలు కూడా అందిస్తాయి. తక్కువ బడ్జెట్‌తో కానీ, కొత్త కాన్సెప్ట్‌లతో కానీ, సహజమైన కథా నేపథ్యంతో కానీ వచ్చినప్పుడు ఈ చిన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు. ఇటీవల OTTల హవా పెరుగుదలతో పాటు థియేటర్లలో కూడా మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలకు మద్దతు…
కీర్తి సురేష్ ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు.ఆమె తల్లి కూడా ఇండస్ట్రీలో హీరోయిన్ కావడంతో కీర్తి బాలనటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అనతి కాలంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ప్రజంట్ కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా నటిస్తోంది. అయినప్పటికి మంచి హిట్ కోటి కీర్తి చాలా కాలం అయింది. ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచి.. అందాల తెర తీసిన కానీ తన చిత్రాలు విజయం అందుకోవడం లేదు. ఇక రీసెంట్…
మలయాళ నటుడు దిలీప్ కుమార్ కిడ్నప్ కేసు రోజురోజుకు రసవత్తరంగా సాగుతోంది. కొన్నేళ్ల క్రితం మలయాళ నటిని కిడ్నప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన ఘటనతో దిలీప్ కుమార్ జైల్లో ఉన్న సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఈ కేసును క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక ఈ కేసులో రోజుకో ట్విస్ట్ బయటికి వస్తుంది. మొన్నటికి మొన్న దిలీప్ బావ సూరజ్, మరో ఇద్దరు అసిస్టెంట్లను అరెస్ట్ చేసిన పోలీసులు ఇక తాజాగా ఈ కెడ్సులో…
ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ లైంగిక వేధింపుల కేసులో చాలా కాలంగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. కేరళ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ దిలీప్‌తో పాటు మరో ఐదుగురిపై కొత్త కేసు నమోదు చేసింది. సమాచారం ప్రకారం దిలీప్, మిగిలిన 5 మంది విచారణ అధికారులను బెదిరించారట. దర్శకుడు బాలచంద్రకుమార్ వెల్లడించగా ఈ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. Read Also : స్టుపిడ్స్… నెటిజన్ కు…