Home
Dil Raju
Dil Raju News
-
Veeradhi Veerulu: మాస్ మహారాజా – శ్రీవిష్ణు కాంబో మిస్ అయినట్లేనా? ‘వీరాధి వీరులు’పై పిన్ డ్రాప్ సైలెన్స్!
Veeradhi Veerulu: ఒకరిది మాస్ ఎనర్జీ.. మరొకరిది నాచురల్ కామెడీ టైమింగ్. ఈ ఇద్దరు హీరోలు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే థియేటర్లలో నవ్వుల జాతర ఖాయమని అభిమానులు ఎన్నో కలలు కన్నారు. కానీ ఆ క్రేజీ మల్టీస్టారర్ ఇప్పుడు తెరపైకి వచ్చే అవకాశాలు దాదాపు సన్నగిల్లినట్లే కనిపిస్తున్నాయి. మాస్ మహారాజా రవితేజ, యువ హీరో శ్రీవిష్ణు కాంబినేషన్లో రావాల్సిన ఆ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గురించి కనీస ఊసు లేకపోవడం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. శ్రీ వెంకటేశ్వర… -
Dil Raju – Anil Ravipudi: ఇప్పుడే 2028 సంక్రాంతి కర్చీఫ్ వేసిన దిల్ రాజు.. ఆ డైరెక్టర్తోనే సినిమా!
Dil Raju – Anil Ravipudi: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి పండగంటేనే అగ్ర నిర్మాత దిల్ రాజుకు ఒక ప్రత్యేకమైన అనుబంధం. పండగ సీజన్లో తన బ్యానర్ నుంచి భారీ సినిమాను దించి హిట్ కొట్టడంలో ఆయన తర్వాతే ఎవరైనా. తాజాగా నితీష్ తివారీ దర్శకత్వంలో వచ్చిన ‘రామాయణ’ సక్సెస్ మీట్లో పాల్గొన్న దిల్ రాజు, తన తదుపరి సినిమాల ప్లానింగ్పై ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఏకంగా 2028 సంక్రాంతి రేసుపై ఇప్పుడే కర్చీఫ్ వేసేస్తూ,… -
Dil Raju : ‘వారణాసి’ రిలీజ్ ఓన్లీ నైజాం మాత్రమే చేస్తా.. తేల్చి చెప్పిన దిల్ రాజు!
Dil Raju : సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ ప్రీ-రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్గా మారాయి. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ. 290 కోట్లకు క్లోజ్ అయ్యాయనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో, అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ అంశంపై స్పందించారు. ఒకవేళ తాను ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసేది ఉంటే మొత్తం… -
Dil Raju: ‘టాక్సిక్’ నష్టాల ప్రచారం అంతా పెయిడ్ గేమ్.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్!
Dil Raju: తాను డిస్ట్రిబ్యూట్ చేసిన యశ్ చిత్రం ‘టాక్సిక్’ వల్ల భారీగా నష్టపోయానంటూ జరిగిన ప్రచారం అంతా ఉద్దేశపూర్వకంగా చేసిన పెయిడ్ గేమ్ అని టాలీవుడ్ అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కుండబద్దలు కొట్టారు. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల క్లబ్లో చేరిన విజువల్ వండర్ ‘రామాయణ’ తెలుగు రాష్ట్రాల పంపిణీ రైట్స్ను దిల్ రాజు సొంత సంస్థ ఎస్వీసీ (SVC) దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా… -
Pawan Kalyan – Dil Raju: మళ్లీ సెట్ కాబోతున్న ‘వకీల్ సాబ్’ కాంబో.. దిల్ రాజు ఇంట్రెస్టింగ్ హింట్!
Pawan Kalyan – Dil Raju: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అగ్ర నిర్మాత దిల్ రాజు కాంబినేషన్లో వచ్చిన బ్లాక్బస్టర్ చిత్రం ‘వకీల్ సాబ్’ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు మరోసారి ఈ సూపర్ హిట్ కాంబో సెట్ కాబోతుందా? అంటే టాలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ను దిల్ రాజు ప్రత్యేకంగా కలవడంతో వీరిద్దరి మధ్య ఏదో భారీ ప్రాజెక్ట్… -
Jayanth And The Jingo Pen: ఆకట్టుకుంటున్న చిన్మయి ‘నా కనుపాపే’ సాంగ్
నేటి పోటీ ప్రపంచంలో పిల్లల భుజాలపై ర్యాంకులు, మార్కుల బరువును మోపుతున్న తల్లిదండ్రులకు కనువిప్పు కలిగించేలా.. ప్రతి ఇంటి కథను కళ్లకు కట్టినట్లు చూపించేందుకు సిద్ధమైన చిత్రం ‘జయంత్ అండ్ ది జింగో పెన్’. బాలల దినోత్సవం కానుకగా రేపు (నవంబర్ 14) థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు.. విడుదల వేళ అగ్ర నిర్మాత దిల్ రాజు రూపంలో మరో పెద్ద బూస్ట్ లభించింది. ఆయన చేతుల మీదుగా విడుదలైన ‘నా కనుపాపే’ అనే ఎమోషనల్ సాంగ్… -
Ramayana Box Office: ‘రామాయణ’ సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే ఇంకా ఎన్ని కోట్లు కావాలి?
Ramayana Box Office: భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో రెండు భాగాలుగా తెరకెక్కిన విజువల్ వండర్ ‘రామాయణ’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రిలీజ్కు ముందు ఎదురైన తీవ్రమైన ట్రోలింగ్స్ను పక్కనపెట్టి, థియేటర్లలో సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. అయితే, సినిమా ఎంత భారీ వసూళ్లు సాధిస్తున్నప్పటికీ.. ఇది సేఫ్ జోన్లోకి ఎప్పుడు వస్తుంది? బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా ఎన్ని వందల కోట్లు రాబట్టాలి అన్న లెక్కలు ఇప్పుడు ట్రేడ్… -
Ramayana : రామాయణ’కి దిల్ రాజు రివ్యూ
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఒక సినిమా గురించి ప్రశంసల వర్షం కురిపిస్తే ఆ ప్రాజెక్ట్పై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఏర్పడతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘రామాయణ’ సినిమాపై దిల్ రాజు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారిక ఖాతా ద్వారా ఈ సినిమాను ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్ అంచనాలను అమాంతం పెంచేసింది. రణ్బీర్ కపూర్… -
Arjuna: పవన్ కళ్యాణ్తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
Arjuna: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబోలో మరో భారీ ప్రాజెక్ట్ తెరకెక్కబోతున్నట్లు ఫిలింనగర్లో ఓ క్రేజీ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వకీల్ సాబ్’ బాక్సాఫీస్ వద్ద ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కానుండటంతో పాటు, ఈసారి ఏకంగా పాన్-ఇండియా రేంజ్లో పూర్తిస్థాయి మాస్ యాక్షన్ మూవీని ప్లాన్ చేస్తున్నారనే టాక్ బయటికి రావడంతో… -
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
Devi Sri Prasad: ‘పుష్ప’ పాటలతో యావత్ ప్రపంచాన్ని ఊపేసిన రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్, ఈసారి అంతకుమించిన హై-ఓల్టేజ్ మాస్ విధ్వంసానికి రంగం సిద్ధం చేశారు. ‘బలగం’ సినిమాతో హృదయాలను కదిలించిన దర్శకుడు వేణు ఎల్దండి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఎల్లమ్మ’. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ప్లాన్ చేసిన ఒక అన్బిలీవబుల్ మ్యూజికల్ అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ‘ఎల్లమ్మ’ టైటిల్ ట్రాక్ కోసం డీఎస్పీ…
తాజావార్తలు
-
Godhra Case: గోద్రా రైలు దహనం కేసులో కీలక పరిణామం.. జీవిత ఖైదు దోషికి బెయిల్!
-
Nara Lokesh: ఏపీని మారిటైం, ఇండస్ట్రియల్ గేట్వేగా తీర్చిదిద్దుతాం.. లోకేష్ కీలక ప్రకటన
-
IND vs NZ 1st Test: 42 మెయిడిన్ ఓవర్లు.. 43 ఓవర్ల పాటు బ్యాటింగ్.. నాలుగు టెస్టులు డ్రా.. అరుదైన రికార్డులు ఇవే!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Nandamuri Balakrishna: ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాలి.. కొత్త కౌన్సిలర్లకు బాలయ్య కీలక సందేశం
ట్రెండింగ్
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
IND A vs PAK A: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!