dil raju son photo: సినిమాల మీద ప్యాషన్ తో డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టి దిల్ సినిమాతో నిర్మాతగా మారాడు వెంకట రమణారెడ్డి. ఆ మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకుని దాన్నే ఇంటిపేరుగా మార్చుకుని టాలీవుడ్ లోనే అగ్ర నిర్మాత, అగ్ర డిస్ట్రిబ్యూటర్ గా ఎదిగాడు దిల్ రాజు. అయితే కొన్నేళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత అనారోగ్య సమస్యలతో మరణించడంతో ఆయన కుమార్తె ప్రోత్సాహంతో రెండో వివాహం చేసుకున్నాడు. కరోనా లాక్…