బాహుబలి సినిమాలో నటుడిగా గుర్తింపు తెచ్చుకుని తర్వాత ఎవరికీ చెప్పొద్దు లాంటి విభిన్నమైన సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాకేష్ వర్రే. ఇటీవలే పేక మేడలు అనే సినిమాతో నిర్మాతగా మారిన ఆయన ఇప్పుడు జితేందర్ రెడ్డి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఉమ్మడి జగిత్యాల జిల్లాకు చెందిన అప్పటి ఏబీవీపీ దివంగత నేత జితేందర్ రెడ్డి బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా ప్రెస్ మీట్ లో సెలబ్రిటీస్ రావడం…