ఖలేజ సినిమాలో ‘అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు’ అంటూ త్రివిక్రమ్ ఒక డైలాగ్ రాసాడు. ఈ మాట ఇండస్ట్రీ వర్గాలకి సరిపోదేమో, అది అద్భుతం అని ఎవరైనా గుర్తిస్తే కానీ కొన్ని సినిమాలు ఆడియన్స్ దృష్టికి వెళ్ళవు. అది కూడా కమర్షియల్ సినిమాలని చూడడానికి సినీ అభిమానులు థియేటర్స్ కి వెళ్తున్న సమయంలో ఒక ఎమోషనల్ సినిమా వచ్చింది, చిన్న బడ్జట్ తో, నార్మల్ కాస్టింగ్ ఆప్షన్స్ తో మన…