స్మార్ట్ ఫోన్ హ్యూమన్ లైఫ్ స్టైల్ ని మార్చేసింది. అయితే మీ స్మార్ట్‌ఫోన్‌ను కూడా శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ ఫోన్‌లో చాలా డిజిటల్ వ్యర్థాలు ఉంటాయి. ఇవి ఫోన్ పనితీరును స్లో చేయడమే కాకుండా హ్యాకింగ్, స్కామ్‌ల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. సైబర్ నేరస్థులు పండుగ సీజన్‌లో ఎక్కువగా చురుగ్గా ఉంటారు. ఎందుకంటే ఈ సమయంలో ప్రజలు ఆన్‌లైన్‌లో షాపింగ్ ఎక్కువగా చేస్తారు. వినియోగదారులు ఈ-కామర్స్ సేల్స్, బ్యాంక్ ఆఫర్‌లు,…