Tiktok : గత నాలుగేళ్లుగా భారతదేశంలో నిషేధించబడిన టిక్‌టాక్, ఇప్పుడు అమెరికాలో ఓ కొత్త మలుపు తీసుకుంది. భద్రతా ఆందోళనల నేపథ్యంలో టిక్‌టాక్‌ను నిషేధించడానికి సిద్ధమైన అమెరికా, ఊహించని విధంగా వెనక్కి తగ్గింది. దీనికి భిన్నంగా, 2020 నుంచి టిక్‌టాక్‌పై విధించిన నిషేధాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్న భారతదేశం, తన నిర్ణయంపై గట్టిగా నిలబడింది. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక భద్రత, దేశీయ సార్వభౌమత్వాలపై జరుగుతున్న చర్చకు కొత్త కోణాన్ని జోడించింది. గత కొన్నేళ్లుగా, టిక్‌టాక్ మాతృ సంస్థ…