ఐబొమ్మ (iBomma) రవి ని అరెస్ట్ చేసినప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హడావిడి జరిగింది కానీ, పైరసీ మాత్రం ఆగలేదు. నిజానికి పైరసీ అనేది కేవలం చూసే జనాలు మారితే పోయేది కాదు, అది టెక్నికల్ సమస్య. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి పెద్ద పెద్ద ఓటీటీ (OTT) సంస్థలు తమ సినిమాలకు సరైన సెక్యూరిటీ ఇవ్వకపోవడమే దీనికి మెయిన్ రీజన్. వేల కోట్లు పెట్టి సినిమాలు కొంటారు కానీ, అవి లీక్ అవ్వకుండా ఉండడానికి గట్టి…