తాజాగా, తన ‘కె ర్యాంప్’ సినిమా సక్సెస్ మీట్‌లో ఒక వెబ్‌సైట్‌ను టార్గెట్ చేస్తూ నిర్మాత రాజేష్ దండా తీవ్రస్థాయిలో ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఒకరకంగా ఆయన అసభ్యకర మాటలు కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలో, ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు సౌత్ ఇండియా డిజిటల్ పబ్లిషర్స్ అసోసియేషన్ పేర్కొంది. ఈ మేరకు ఒక లెటర్ రిలీజ్ చేశారు. సౌత్ ఇండియాకి సంబంధించిన అన్ని డిజిటల్ పబ్లిషింగ్ సంస్థలు తమ అసోసియేషన్‌లో భాగమై ఉన్నాయని, తమ అసోసియేషన్…