Kerala Wedding Goes Viral as Bride’s Father Uses QR Code: భారతదేశంలో డిజిటల్ విప్లవం ఎంత వేగంగా పాకిందో.. ఇప్పుడు పెళ్లి వేడుకల్లో కూడా అదే రంగు కనిపిస్తోంది. టీ దుకాణం నుంచి బంగారు దుకాణం వరకు అందరూ వాడే క్యూఆర్ కోడ్‌లు ఇప్పుడు పెళ్లిళ్లలో కూడా చదివింపుల కోసం ఉపయోగపడటం కొత్త ట్రెండుగా మారుతోంది. తాజాగా కేరళలో జరిగిన ఓ వివాహం ఇందుకు ఉదాహరణగా నిలిచింది. ఈ పెళ్లిలో వధువు తండ్రి తెల్లటి…