WhatsApp Document scanning Update: వాట్సాప్ మేసేజింగ్ ప్లాట్‌ఫామ్ తన వినియోగదారులకు కొత్త ఆప్షన్స్ ని అందించేందుకు తరచూ కొత్త అప్డేట్స్ ను పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగానే, “డాక్యుమెంట్ స్కాన్” అనే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ తీసుకరావడం ప్రారంభించింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఫోన్ కెమెరా సహాయంతో డాక్యుమెంట్స్‌ను నేరుగా స్కాన్ చేసి వాటిని తేలికగా షేర్ చేయవచ్చు. ముఖ్యంగా తరచూ డాక్యుమెంట్స్‌ను స్కాన్ చేయాల్సిన లేదా పంపాల్సిన వారికి ఈ ఫీచర్…