‘‘STUMAGZ’’ FOUNDER & CEO CHARAN LAKKARAJU EXCLUSIVE INTERVIEW: స్టుమాగ్ సంస్థ.. డిజిటల్ ఎడ్యుకేషన్ స్పేస్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఈ కంపెనీ ఫౌండర్ అండ్ సీఈఓ చరణ్ లక్కరాజును విద్యార్థులు కమ్యూనిటీ ఛాంపియన్‌గా పిలుస్తుంటారు. ఈ సంస్థ.. టియర్-2, టియర్-3 కాలేజీల విద్యార్థుల కోసం అత్యుత్తమ వేదికను ఏర్పాటుచేస