యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. పలు చిత్రాలలో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే అతను నటించిన రెండు సినిమాలు ఈ యేడాది జనం ముందుకు వచ్చాయి. ప్రస్తుతం నిర్మాత కె. కె.రాధామోహన్ ఆదిసాయికుమార్ హీరోగా ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ‘క్రేజీ ఫెలో’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా నిర్మాత రాధామోహన్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా…
ప్రముఖ నిర్మాత కె. కె. రాధామోహన్ ప్రస్తుతం టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తున్నారు. నిర్మాణ దశలో ఉన్న శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్‌లో 10వ చిత్రమిది. దీనితో ఫణికృష్ణ సిరికి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన కథానాయికగా నటించడానికి నటి దిగంగనా సూర్యవంశీని ఖరారు చేశారు. తెలుగు, హిందీ భాషలలో కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లలో నటిస్తున్న దిగంగన ఇంకా టైటిల్…
బుల్లితెర నుండి వెండితెరపైకి వచ్చింది ఉత్తరాది భామ దిగంగనా సూర్యవంశీ. పలు హిందీ సీరియల్స్ లో నటించడమే కాకుండా బిగ్ బాస్ షోలోనూ పాల్గొని పాపులారటీ పొందింది దిగంగనా. టాలీవుడ్ లోకి దిగంగనా ‘హిప్పీ’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. కార్తికేయ సరసన నటిస్తూ అందాలు ఆరబోసి, కుర్రకారుని తనవైపు తిప్పుకుంది. దాంతో సహజంగానే సినిమా విజయం సాధించకపోయినా దిగంగనాకు ఆ తర్వాత కూడా అవకాశాలు వచ్చాయి. ‘వలయం’ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడంతో పాటు ప్రస్తుతం గోపీచంద్…