దివ్యాంగులంటే కాసింత దయ, కరుణ వుండాలి. కానీ బెంగళూరులో ఓ ఖాకీ దివ్యాంగురాలైన ఓ మహిళ పట్ల కాఠిన్యం ప్రదర్శించారు. బెంగళూరు పోలీసు మాత్రం కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తించారు. బెంగళూరు సిటీలో ఓ మహిళ దివ్యాంగురాలు. ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించే వాహనాలను ట్రాఫిక్ టోయింగ్ వాహనంపై తరలిస్తుం�