Best Diesel Cars in India 2026: భారత్‌లో పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. ఇంకా పెరగడమే తప్ప తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటున్న నేపథ్యంలో చాలా మంది వినియోగదారులు ఇంకా డీజిల్ వాహనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. మంచి మైలేజ్, బలమైన టార్క్, హైవేల్లో సాఫీగా నడిచే సామర్థ్యం ఇవన్నీ డీజిల్ ఇంజిన్లకు ఉన్న ప్రధాన బలాలు. కాలుష్య నియమాలు కఠినమైనా, కొత్త టెక్నాలజీతో డీజిల్ వాహనాలు ఇప్పటికీ మార్కెట్‌లో తమ స్థానాన్ని…