Assam Flood: అసోంలో వరదల కారణంగా అక్కడ పరిస్థితి మరింత దిగజారుతోంది. గురువారం మరో ఆరుగురు మరణించారు. వీరిలో నలుగురు గోలాఘాట్‌కు చెందినవారు కాగా, ఒక్కొక్కరు దిబ్రూగఢ్, చరైడియో నుండి వచ్చారు.
Assam Flood: అస్సోం రాష్ట్రంలో భారీ వరదలు ముంచెత్తాయి. వరదలతో ధేమాజీలో ఆదివారం మరో ఇద్దరు మరణించారు. దీంతో, ఈ ఏడాది వరదలు, తుఫాన్, కొండ చరియలు విరిగిపడటంతో దాదాపు 44 మందికి పైగా చనిపోయారని అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ అధికారులు పేర్కొన్నారు.