Home
Dhurandhar
Dhurandhar News
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
Dhurandhar: బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు రాబట్టి, ఓటీటీలోనూ సెన్సేషన్ క్రియేట్ చేసిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘ధురంధర్’కు సెన్సార్ బోర్డు గట్టి ఝలక్ ఇచ్చింది. స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన ఈ యాక్షన్ ప్యాక్డ్ చిత్రంలో ఏకంగా 50 సీన్లను తొలగించాలంటూ సెన్సార్ బోర్డు ఆదేశాలు జారీ చేయడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రిలీజై ఘనవిజయం సాధించిన ఈ చిత్రం ఉన్నట్టుండి మళ్లీ సెన్సార్ కత్తెరకు ఎందుకు బలవ్వాల్సి వచ్చిందనే అంశం ఇప్పుడు… -
Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? ‘ధురంధర్’ రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
Hanuman Ansh: సాధారణంగా ఏ సినిమాకైనా మూడో వారం దాటితే థియేటర్లలో సందడి తగ్గిపోవడం సహజం. ఇక ఆరో వారం అంటే కలెక్షన్ల మాట అటుంచితే, అసలు షోలు ఉంటాయా అన్న సందేహం వస్తుంది. కానీ, బాలీవుడ్లో ప్రస్తుతం ఓ డివోషనల్ మూవీ మాత్రం బాక్సాఫీస్ లెక్కలనే తలకిందులు చేస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత నేపథ్యంతో తెరకెక్కిన బయోగ్రాఫికల్ డ్రామా ‘హనుమాన్ అంశ్’ (#HanumanAnsh) థియేటర్లలో కనీవినీ ఎరుగని వసూళ్ల విధ్వంసం… -
RC17లో రామ్ చరణ్‌కు జోడీగా ధురంధర్ బ్యూటీ.. లెక్కల మాస్టర్ స్కెచ్ ఇదేనా?
RC17: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న ‘RC17’పై అంచనాలు భారీగా ఉన్నాయి. 2018లో వచ్చిన ‘రంగస్థలం’తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఈ కాంబో మరోసారి చేతులు కలపడంతో.. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. పుష్పా సక్సెస్‌తో సుకుమార్ క్రేజ్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లడం, పెద్దితో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఆయన సినిమా చేస్తుండటంతో ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకులతో పాటు… -
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
Dhurandhar : బాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రణ్వీర్ సింగ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వీక్షణలు (వ్యూస్) సాధించిన నాన్-ఇంగ్లీష్ సినిమాగా ఈ చిత్రం చారిత్రాత్మక రికార్డు నమోదు చేసింది. ఈ విషయాన్ని ‘ఎక్స్‌ప్రెస్ అడ్డా’ వేదికగా నెట్‌ఫ్లిక్స్ కో-సీఈవో టెడ్ సరాండోస్ అధికారికంగా వెల్లడించారు. గ్లోబల్ చార్ట్స్‌లో టాప్.. వ్యూస్‌తో సంచలనం ఈ ఏడాది అమెరికా,… -
Dhurandhar: ‘ధురంధర్’ స్క్రిప్ట్ పీఎంఓ నుంచి వచ్చిందా?.. నటుడు కీలక వ్యాఖ్యలు.!
Dhurandhar: బాలీవుడ్లో సంచలన విజయం సాధించిన ‘ధురంధర్’ ఫ్రాంచైజీకి సంబంధించిన ఓ పాత ప్రచారంపై ప్రముఖ నటుడు రాకేష్ బేడీ స్పందించారు. ఈ చిత్రాల కథ, స్క్రిప్ట్ ప్రధానమంత్రి కార్యాలయం (PMO) నుంచి వచ్చిందంటూ గతంలో వచ్చిన వార్తలను ఆయన పూర్తిగా ఖండించారు. న్యూఢిల్లీలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాకేష్ బేడీ.. ఈ ఫ్రాంచైజీలో హాస్యానికి తాను చేసిన సహకారం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ‘ధురంధర్’ సినిమాలోని అత్యంత ప్రజాదరణ పొందిన కామెడీ… -
Spy Films: ‘వార్ 2’ ఫెయిల్యూర్.. స్పై సినిమాలకు కొత్త సవాల్!
ఒకప్పుడు స్పై సినిమాలు అంటే ఇంటెలిజెన్స్, మైండ్ గేమ్స్, సీక్రెట్ ఆపరేషన్స్ గుర్తొచ్చేవి. కానీ నేటి ట్రెండ్‌లో వంద మందిని ఒంటిచేత్తో కొట్టేసే సూపర్ హీరోల్లా గూఢచారులను చూపిస్తున్నారు. దేశభక్తి, భారీ యాక్షన్ ఎలివేషన్స్ పేరుతో స్పై జానర్ తన అసలు రూపాన్ని కోల్పోతుందా? అనే చర్చ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) స్పై యూనివర్స్‌లో వచ్చిన ‘పఠాన్’ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో అదే ఫార్ములా ఎప్పటికీ వర్కౌట్ అవుతుందని… -
Pulwama Attack: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పుల్వామా దాడి సూత్రధారి.. హమ్జా బుర్హాన్‌ను కాల్చి చంపిన దుండగులు
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని ముజఫరాబాద్ ప్రాంతంలో పుల్వామా ఉగ్రవాద దాడికి సంబంధించిన కీలక ఉగ్రవాది హమ్జా బుర్హాన్ గురువారం గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపినట్లు సమాచారం. ఈ దాడి ముజఫరాబాద్‌లోని గోజ్రా ప్రాంతంలో జరిగినట్లు, స్కూల్ సమీపంలో బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. దాడి చేసినవారి గుర్తింపు ఇంకా తెలియరాలేదు. అధికారికంగా పాకిస్థాన్ లేదా భారత్ ప్రభుత్వాలు ఇంకా వివరాలు విడుదల చేయలేదు. హమ్జా బుర్హాన్ ఎవరు?… -
Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
Tollywood Star Hero: ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది అదేమంటే ధురందర్ డైరెక్టర్ కోసం ఒక స్టార్ హీరో ప్రయత్నాలు చేస్తున్నారట. బాక్సాఫీస్ వద్ద ‘ధురందర్’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ సినిమా సాధించిన భారీ విజయం, మేకింగ్ స్టైల్ చూసి ఇండస్ట్రీలోని అగ్ర హీరోలందరి దృష్టి ఇప్పుడు ఈ సినిమా దర్శకుడిపై పడింది. ముఖ్యంగా ఒక టాలీవుడ్ స్టార్ హీరో అయితే, ఈ డైరెక్టర్‌తో… -
Dhurandhar: హిస్టరీలో ఫస్ట్ టైమ్.. థియేటర్లలో ‘ధురంధర్’ మేకింగ్?
సినిమా షూటింగ్ ఎలా జరుగుతుంది? సినిమాలలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ల వెనుక ఉన్న కష్టం ఎంత? అనేవి సినిమా టీమ్స్ ప్రమోషన్ కోసం చేసిన చిన్న చిన్న క్లిప్పులు సాధారణంగా మనం యూట్యూబ్‌లో చూస్తుంటాం. కానీ ఇప్పుడు ఓ డైరెక్టర్ ఒక అద్భుతమైన ప్రయోగానికి తెరలేపాడు. రణవీర్ సింగ్, డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్లో వచ్చిన ‘ధురంధర్’ చిత్రం సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే జోష్‌తో అభిమానులకు ఒక ఊహించని సర్ప్రైజ్ ఇచ్చేందుకు… -
PM Modi: ‘‘కేరళ స్టోరీ నుంచి ధురంధర్ వరకు..’’ అబద్ధాలు చెప్పడమే లెఫ్ట్, కాంగ్రెస్ పని..
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ కేరళ ఎన్నికల ప్రచారంలో లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కేరళ స్టోరీ నుంచి ధురంధర వరకు ప్రతీ సినిమా అబద్ధమని చెబుతున్న ఈ పార్టీలే అబద్ధాలు చెప్పడంలో నిపుణులయ్యారని ఆయన అన్నారు. కేరళలోని తిరువల్లాలో జరిగిన ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములు అబద్ధాలు చెప్పడంలో నిపుణులయ్యాయని విమర్శించారు. లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలు అబద్ధాల ఫ్యాక్టరీలుగా మారాయని అన్నారు. విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం (FCRA), యూనిఫాం…
తాజావార్తలు
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!