రణవీర్ సింగ్ హీరోగా అక్షయ్ ఖన్నా నెగిటివ్ రోల్ లో నటించిన బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ సినిమా ధురంధర్. ఆదిత్య ధార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫస్ట్ రోజు కాస్త మిశ్రమ స్పందన రాబట్టిన మౌత్ టాక్ తో భారీ వసూళ్లు రాబట్టి సెన్సషన్ క్రియేట్ చేసి రికార్డులు బద్దులు కొట్టింది. వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు రూ. 1000 కోట్లు రాబట్టింది ధురంధర్. నేటితో ఈ సినిమా ఎనిమిది వారాలు థియేట్రికల్ రన్…