సారా అర్జున్ ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టి హీరోయిన్ స్థాయికి ఎదిగింది. తండ్రి రాజ్ అర్జున్ కూడా సినీ నటుడే. ఒకటిన్నర ఏళ్ల వయసులోనే మొట్టమొదటి టీవీ యాడ్‌లో నటించింది సారా అర్జున్. 2011లో తమిళ దర్శకుడు ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో వచ్చిన ‘దైవ తిరుమగల్’ చిత్రంలో విక్రమ్ కూతురుగా నీల అనే పాత్రలో నటించింది. మతిస్థిమితం లేని తండ్రి కూతురిగా ఆమె పండించిన భావోద్వేగాలు ప్రేక్షకుల హృదయాలను కదిలించాయి. Also Read : Bollywood :…
Sandeep Reddy Vanga: బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న సెన్సేషనల్ హిట్ చిత్రం “ధురంధర్”. ఇప్పటికే రూ.500 కోట్లకి పైగా వసూళ్లు క్రాస్ చేసిన ఈ సినిమా, ప్రస్తుతం రూ.1000 కోట్ల దిశగా శరవేగంగా దూసుకువెళ్తుంది. ఈ చిత్రంపై సినీ పెద్దల నుంచి ఎందరో ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రశంసల జల్లు కురిపించారు. READ ALSO: Bhimavaram Krishna Statue Issue: భీమవరంలో సూపర్ స్టార్…