మలయాళ ఫిలిం ఇండస్ట్రీలో మంచి నటుడిగా పేరు తెచ్చుకోని స్టార్ స్టేటస్ అందుకున్న హీరో ‘ఫాహద్ ఫజిల్’. మలయాళ, తమిళ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్న ఫాహద్, తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్ట్ చేసిన ‘పుష్ప’ సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ సర్ గా ఫాహద్ ఫజిల్ సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. టఫ్ పోలీస్ ఆఫీసర్ గా, ఇగోయిస్టిక్ పర్సన్ గా ఫాహద్, పుష్పకి చాలా…