ఇప్పటి వరకు పొరుగు ఇండస్ట్రీల నుండి హీరోయిన్లనే తెచ్చుకుంటున్నాం. కానీ ఇప్పుడు యంగ్ హీరోల ఫ్టోటింగ్ కూడా పెరిగింది. టాలీవుడ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా మారడటంతో ఇక్కడ ప్రేక్షకులకు చేరువయ్యేందుకు.. మార్కెట్ కొల్లగొట్టేందుకు ట్రై చేస్తున్నారు. అలా ఈ మధ్య కాలంలో తెలుగు ఆడియన్స్‌కు చేరవయ్యారు దుల్కర్ అండ్ ధనుష్. దుల్కర్ ఆల్మోస్ట్ తెలుగబ్బాయిగా మారిపోతే.. ధనుష్ ఆ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇప్పుడు వీళ్లనే ఫాలో అవుతున్నాడు కన్నడ యంగ్ హీరో దీక్షిత్ శెట్టి. Also Read : sai…
‘ప్రేమను మరో కోణంలో చూపించే చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ అంటూ హీరో దీక్షిత్ శెట్టి ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో, రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడిన దీక్షిత్ తన అనుభవాలను పంచుకున్నారు. “సాధారణంగా మనం వినోదం కోసం సినిమాలు చూస్తాం. కానీ కొన్ని సినిమాల్లోని ఫీల్ మాత్రం థియేటర్ నుంచి బయటకు వచ్చిన…