కోలీవుడ్ విభిన్న చిత్రాల దర్శకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ధనుష్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఈ టాలెంటెడ్ హీరో కోలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు సినిమాలు చేస్తున్నారు. ఆయన నటించిన కొన్ని చిత్రాలు కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఓటిటి బాట పట్టాయి. లేదంటే థియేటర్లలో సందడి చేశాయి. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ‘కర్ణన్’ డైరెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ అయినప్పటికీ విజయవంతం అయ్యింది. తరువాత అతని…