నాగార్జున , ధనుష్ , రష్మిక కాంబోలో జీనియస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కుబేరా’. గతవారం థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మొదటి షో నుండి పాజిటివ్ టాక్‌తో రన్ అవుతూ అంచనాలను మించి వసూళ్ళను సాధిస్తోంది. విడుదల కాగానే మూవీ అదిరిపోయిందని, అసలు ఇలాంటి సినిమాను ఎక్స్‌పర్ట్ చేయలేదంటూ ప్రేక్షకులు ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ములను ఆకాశానికెత్తేస్తున్నారు. వర్కింగ్ డేస్‌లోనూ తన దూకుడును కొనసాగిస్తూ సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఒక మెగా…