ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ హీరోస్ లిస్టు తీస్తే అందులో టాప్ 5 ప్లేస్ లో ఉండే హీరో ‘ధనుష్’. స్టార్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న ధనుష్ లాంగ్వేజస్ లో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటాడు. హిందీ, తమిళ్, ఇంగ్లీష్ ఇలా ఏ భాషలో అయినా సినిమా చేసే ధనుష్ తన కెరీర్ లో మొదటిసారి తెలుగు-తమిళ భాషల్లో నటిస్తున్న బైలింగ్వల్ సినిమా ‘వాతి/సార్’. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని సితార ఎంటర్తైన్మెంట్స్…