సూపర్ స్టార్ రజినీకాంత్ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో అభిమానులు, ఇతర ఇండస్ట్రీ వర్గాలు స్పెషల్ విషెష్ తెలియజేస్తూ ట్వీట్స్ చేస్తున్నాడు. ఫ్యాన్ మేడ్ పోస్టులు, రజినీ స్టైల్ కి సంబందించిన ఎడిట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రజినీకాంత్ బర్త్ డే స్పెషల్ గా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి అప్డేట్ వస్తుందేమో అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రజినీకాంత్ ని హీరోల్లో కూడా చాలా మంది…