ఇటీవల ‘కుబేర’తో హిట్ సాధించిన ధనుష్, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇడ్లీ కొట్టు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అక్టోబర్ 1న విడుదల కానున్న ఈ సినిమా కోసం ఇటీవల ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధనుష్ తన చిన్నతనపు జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఎమోషనల్‌గా మాట్లాడారు. Also Read : Sonarika Bhadoria : ‘మహాదేవ్’ ఫేమ్ సోనారికా గుడ్ న్యూస్.. ‘‘నా చిన్నతనంలో రోజూ ఇడ్లీ తినాలనిపించేది. కానీ అప్పట్లో డబ్బులు లేవు. ఇప్పుడు…
తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న నూతన చిత్రం ‘ఇడ్లీ కడై’ (తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’). ఈ మ్యూజికల్ లవ్ ఎంటర్టైనర్‌లో ధనుష్ సరసన నిత్యామేనన్ హీరోయిన్‌గా కనిపించనుండగా, ప్రకాశ్ రాజ్, శాలినీ పాండే, సముద్రఖని తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి తొలి పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ‘ఎన్న సుగం..’ అనే ఈ సింగిల్‌లో, నిత్యామేనన్ తన ప్రేమికుడిని పొగడ్తలతో ముంచెత్తుతున్న ప్రేమపూరిత సన్నివేశాలు కనిపిస్తాయి.…