సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, హీరోయిన్లపై డేటింగ్, పెళ్లి వార్తలు రావడం కొత్తేమీ కాదు. కలిసి సినిమాలు చేయకపోయినా, ఒకే వేదికపై కనిపించినా లేదా ఒకే పార్టీలో పాల్గొన్నా వెంటనే రిలేషన్‌షిప్ కథనాలు తెరపైకి రావడం పరిపాటిగా మారింది. తాజాగా ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ విషయంలో కూడా అదే జరుగుతోంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని,గతంలో ధనుష్ హాజరైన కొన్ని బాలీవుడ్ పార్టీల్లో మృణాల్ కనిపించడం, అలాగే…