69న నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ని కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించింది. బెస్ట్ సినిమాగా ఆర్ ఆర్ ఆర్, బెస్ట్ హీరోగా అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్స్ ని గెలుచుకున్నారు. ఒకప్పుడు ప్రాబబుల్స్ లో కూడా లేని చోటు నుంచి ఇప్పుడు ఒకే ఏడాది పది నేషనల్ అవార్డ్స్ గెలిచే స్థాయికి తెలుగు సినిమా ఎదిగింది. ఇదిలా ఉంటే నే�