Dhanush 50 Rayan First Look : ధనుష్ కొత్త చిత్రానికి ‘రేయాన్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని కూడా చిత్రబృందం విడుదల చేసింది. ధనుష్‌కి 50వ సినిమా కానున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ధనుష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దుసారా విజయన్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, ఎస్.జె.సూర్య, అపర్ణ బాలమురళి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. నార్త్ చెన్నై కథాంశంతో ఈ…