Dhanraj : టాలీవుడ్ లో కమెడియన్ ధన్ రాజ్ కు మంచి గుర్తింపు ఉంది. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలు చేశాడు. అయితే తన కెరీర్ లో తన భార్య ఎంతో సపోర్టు చేసిందని ఎప్పుడూ చెప్తుంటాడు. తాజాగా ఆయన భార్య శిరీష తమ జీవితంలో ఎదురైన కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. ‘మాది లవ్ మ్యారేజ్. 15 ఏళ్లకే ధన్ రాజ్ ను పెళ్లి చేసున్నాను. ధన్ రాజ్ తల్లి చనిపోయిన…